రూ.24.60 లక్షలతో బాలాపూర్ లడ్డు కొత్త రికార్డ్... *Telangana | Telugu OneIndia

2022-09-09 8,059

Balapur Ganesh laddu Actuion creates new record this year, for Rs 24.60 lakhs Lakshma Reddy got the Laddu | గణేష్ నిమజ్జనం నాడు అందరూ బాలాపూర్ వైపే చూస్తారు. బాలాపూర్ లడ్డూ వేలంకు ఉండ క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రతీ ఏడాదికి వేలం ధర పెరుగుతోంది. ఈ ఏడాది అదే జరిగింది. రికార్డు స్థాయిలో ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలంలో రూ 24.60 లక్షలు పలికింది. గణేష్ ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి వేలం లో ఈ లడ్డూను దక్కించుకున్నారు.

#ganeshnimajjanam
#balapoorladdu
#hyderabad

Videos similaires